సోషల్ మీడియాలో ఫేమ్ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బులందహర్కు చెందిన ఓ ఆకతాయి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం మూగ జీవాలను బలి తీసుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అటెన్షన్ కోసం బస్తాల్లో పిల్లులు, ఇతర జంతువులను వేసి హింసించి చంపేస్తున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. అతడిపై చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసులను పలువురు ట్యాగ్ చేస్తున్నారు.
ఫేమ్ కోసం ఇంత దారుణమా?
29
Aug