గుజరాత్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ఘటనల్లో మరణాల సంఖ్య 26కు చేరింది. దాదాపు 18వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం భూపేంద్ర పటేల్ను ప్రధాని మోదీ ఆరా తీశారు. అవసరమైన సాయం అందిస్తామని మాటిచ్చారు
గుజరాత్లో భారీ వర్షాలు.. 26 మంది మృతి
29
Aug