AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేసేందుకు సాధ్యమైన చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్న వీడియోను టీడీపీ Xలో షేర్ చేసింది. ఒక పక్క బోట్లు, హెలికాప్టర్లు, మరో పక్క డ్రోన్స్తో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొంది.
వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం
03
Sep