పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లలో ‘గబ్బర్ సింగ్’ రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థియేటర్లలో అభిమానులు హంగామా చేస్తున్నారు. ఓ థియేటర్లో యువతి యూనిఫామ్ వేసుకొచ్చి టైటిల్ సాంగ్‌కు డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో పవన్ మూవీ అప్డేట్స్ వాయిదా పడ్డాయి
గబ్బర్ సింగ్ రీరిలీజ్.. యూనిఫామ్‌లో యువతి డాన్స్
03
Sep