AP: భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో విజయవాడలోని DY CM పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన బర్త్ డేను సరికొత్తగా సెలబ్రేట్ చేసుకున్నారు. టపాసులు కాల్చుతూ, భారీ కటౌట్స్ ఏర్పాటు చేయకుండా ఆకలితో ఆహారం కోసం ఎదురుచూస్తోన్న వరద బాధితులకు సాయం చేశారు. ఆహారాన్ని ప్రిపేర్ చేసి పడవల సాయంతో ఇంటింటికీ వెళ్లి వందల మంది కడుపు నింపారు. ఇవే నిజమైన సెలబ్రేషన్స్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు
పవన్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ను అభినందించాల్సిందే
04
Sep