భారీ వర్షాలకు అల్లాడుతున్న ఖమ్మం ప్రజలను పరామర్శించేందుకు CM రేవంత్ రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. బాధితులను కలిసి వారికి భరోసానిచ్చిన వీడియోను ఆయన షేర్ చేశారు. ‘గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే కష్టాలు స్వయంగా చూశాను. బాధితుల ముఖాలలో ఒకవైపు తీరని ఆవేదన, మరోవైపు అన్న వచ్చాడన్న భరోసా. వీళ్ల కష్టం తీర్చడానికి కన్నీళ్లు తుడవడానికి ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధం’ అని ట్వీట్ చేశారు.
గుండె కరిగిపోయే దృశ్యాలు చూశాను: రేవంత్
04
Sep