AP: ఎన్నడూ లేనంత వర్షాలు విజయవాడను కుదిపేయగా, ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం నిండా ముంచేసిందనే విమర్శలు వస్తున్నాయి. కృష్ణా, బుడమేరు వరదపై అంచనా లేకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది. హెచ్చరికలు జారీ చేసి ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదని నగరవాసులు చెబుతున్నారు. వరద ముంచెత్తిన తర్వాత చర్యలు చేపట్టినా అందరికీ సాయం అందలేదంటున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం కనిపించిందని పేర్కొంటున్నారు.
నిర్లక్ష్యమే విజయవాడను ముంచేసిందా?
04
Sep