హైదరాబాద్లో ఈనెల 17న వినాయక నిమజ్జనం నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రకటించింది. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. దీంతో ఆరోజు ఖైరతాబాద్ వినాయకుడు హుస్సేన్సాగర్లోని గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈనెల 7న వినాయక చవితి పండగ కాగా ఈసారి ఖైరతాబాద్లో 70 అడుగుల సప్తముఖ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు
ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం ఎప్పుడంటే?
04
Sep