ఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్లో రైలు వస్తుండగా యువతి ట్రాక్‌పై పరుగులు పెట్టింది. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆమె తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యకు ప్రయత్నించిందని, కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులతో ఇంటికి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
మెట్రో ట్రాక్‌పై యువతి పరుగులు.. కాపాడిన సెక్యూరిటీ
08
Sep