విజయవాడకు లారీల్లో సరకులు

AP: గత నాలుగు రోజులుగా వరదల్లో చిక్కుకున్న విజయవాడ ప్రజలకు ఆహారం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు అవసరమైన పాలు అందించాలని సూచిస్తున్నారు. ఈరోజు వరద ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయనున్నారు. చంద్రబాబు ఆదేశాలతో పాల వ్యాన్లు, సరకులు & కూరగాయలతో వందల లారీలు అక్కడికి వచ్చినట్లు టీడీపీ ఓ వీడియోను షేర్ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *