AP: ఒక్కోసారి గూగుల్ మ్యాప్‌ని నమ్మితే గంగలో కలిసినట్లే అనే నానుడికి ఈ ఘటనే ఉదాహరణ. నున్నకు చెందిన గౌతమ్ సొంతూర్లో వరదల కారణంగా 10రోజులుగా వేరే ఊర్లోని బంధువుల ఇంట్లో ఉన్నాడు. నిన్న వరద తగ్గిందని ఇంటికెళ్లి కారులో తల్లిని తీసుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని విజయవాడ బయల్దేరాడు. అది సావరగూడెం- కేసరపల్లి మీదుగా దారి చూపింది. ఆ మార్గంలో వరద ఉండటంతో కారు అందులో చిక్కుకుపోగా స్థానికులు వారిని కాపాడారు
తల్లీకొడుకుని ప్రమాదంలోకి నెట్టిన గూగుల్ మ్యాప్
08
Sep