234KM వేగంతో గాలులు.. మనిషి ఎలా కొట్టుకుపోతున్నాడో చూడండి

చైనాలోని హైనన్, గాంగ్ంగ్ నగరాలపై ‘యాగి’ తుఫాన్ విరుచుకుపడుతోంది. గంటకు 234KM వేగంతో గాలులు వీస్తుండటంతో రోడ్లపై వెళ్తున్న మనుషులు కొట్టుకుపోతున్నారు. యాగి వల్ల 8 లక్షల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యా సంస్థలు మూసేసి, విమానాలను రద్దు చేశారు. హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీ షట్ డౌన్ అయింది. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రెండో తుఫాన్గా యాగిని పేర్కొంటున్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *