TG: హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో వినాయక మండపం దగ్ధమైంది. మెయిన్ స్విచ్ ఆన్ చేసే క్రమంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి డెకరేషన్ సామగ్రికి మంటలు అంటుకుని, మండపం మొత్తం కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మండపాల వద్ద విద్యుత్ సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కాలిబూడిదైన వినాయక మండపం
08
Sep