అనంతపురం డిస్టిక్ ఆత్మకూరు మండల పరిధిలోని వడ్డుపల్లి కాలువ గట్టు సమీపంలో సుమారు 22 ఏళ్ల వయసున్న యువతిని గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. అటుగా వెళుతున్న గొర్రెల కాపరులు యువతి మృతదేహాన్ని గుర్తించి ఆత్మకూరు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్తురాలి వివరాలను ఆరా తీస్తున్నారు.
గుర్తుతెలియని మహిళా దారుణ హత్య
08
Sep