ఢిల్లీలోని ఓ క్లబ్ వద్ద ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. కాంచన్ క్లబ్ వద్దకు నలుగురు ఆగంతకులు వచ్చారు. వీరిలో ఇద్దరి వద్ద ఆయుధాలున్నాయి. ఇద్దరు క్లబ్‌లోకి చొరబడగా మరోవ్యక్తి బయట బౌన్సర్లను గన్‌తో బెదిరించి మోకాళ్ల మీద కూర్చోబెట్టాడు. తీరా క్లబ్ ఓనర్ లేకపోవడంతో ఆగంతకులు బయటకి వచ్చారు. తిరిగి వెళ్తూ కూడా ఇద్దరు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీలో క్లబ్ బయట కాల్పులు
08
Sep