TG: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు FTL, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నిర్మాణాలను కూల్చివేస్తున్నారు
YCP మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మాణాల కూల్చివేత
09
Sep