AP: బుడమేరు గండ్లు పూడ్చడంతో విజయవాడలో వరద ప్రభావం తగ్గుతోంది. దీంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు వేగవంతం చేశారు. మురుగు కాలువల్లో పూడిక, రోడ్లపై చెత్తా చెదారం, ఇసుక, మట్టిని తొలగిస్తున్నారు. ఈ పనుల కోసం రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల నుంచి కార్మికులను విజయవాడకు రప్పించారు.
విజయవాడలో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం
09
Sep