AP: గుంటూరులో మందుబాబులు చేసిన పని చూసేవారికి నవ్వు తెప్పించింది. పలు కేసుల్లో పట్టుబడిన రూ.50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసుల ఏటూకూరు డంపింగ్ యార్డులో ధ్వంసం చేసేందుకు తెచ్చారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో మద్యం బాటిళ్లను చూసేసరికి మందుబాబులకు నరాలు జివ్వుమని లాగినట్లున్నాయి. పోలీసులు నియంత్రిస్తున్నా ఆగకుండా అందినకాడికి ఎత్తుకుపోయారు. ఈ సీన్ పోలీసులకు సీరియస్ గా, వీక్షకులకు సరదాగా అనిపించింది.
మందు కోసం ఎగబడ్డారు.. ఇలా ఉన్నారేంట్రా బాబూ!
09
Sep