ఛాంపియన్స్కు మనమిచ్చే స్వాగతమిదేనా?

పారాలింపిక్స్లో సత్తాచాటి మెడల్స్తో తిరిగొచ్చిన తమకు ఘనస్వాగతం లభిస్తుందని అథ్లెట్లు భావించారు. టీ20 వరల్డ్ కప్ విజేతలకు లభించిన స్వాగతం తర్వాత ఏ క్రీడాకారుడైనా ఇలానే ఆలోచిస్తారు. అంతే ఉత్సాహంతో ఫ్లెట్ దిగి బయటకొచ్చి చూస్తే కుటుంబీకులు, సన్నిహితులు, పదుల సంఖ్యలో క్రీడాభిమానులు మినహా ఎవరూ కనిపించలేదు. ఈసారి 7 స్వర్ణాలతో సహా 29 పతకాలు గెలిచినా ఇలా చేయడంపై క్రీడా ఔత్సాహికులు ఆందోళన వ్యక్తం చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *