ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురం భీమ్ ఆడ ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఆడ ప్రాజెక్టుకి సగటున 1,641 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 2 గేట్లను ఎత్తి 2,190 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టుకి 1,120 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ఒక గేటును ఎత్తి 900 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ఆడ, వట్టివాగు ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో
10
Sep