ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర మొదలైంది. తెల్లవారుజామునే తుది పూజలు నిర్వహించిన నిర్వాహకులు క్రేన్ సహాయంతో వినాయకుడిని భారీ టస్కర్పైకి ఎక్కించారు. భక్తుల నినాదాలు, సందడి మధ్య ఊరేగింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు NTR మార్గాని క్రేన్ నంబర్-4 దగ్గరికి గణనాథుడు చేరుకోనున్నాడు. అనంతరం నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు
ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం యాత్ర
17
Sep