ఎప్పటిలాగే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ఏడాదీ బాలాపూర్ లడ్డూ వేలంపాట హోరాహోరీగా సాగింది. ఈసారి ఈ లడ్డూ ధర రూ.30,01,000 పలికింది. దీంతో గతేడాది రూ.27 లక్షల రికార్డు బద్దలైంది. సింగిల్ విండో ఛైర్మన్ కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డూను తొలిసారి వేలంపాటలో దక్కించుకున్నారు.
లడ్డు వేలం పాఠం బాలాపూర్ లడ్డూ.. గత రికార్డు బద్దలు
17
Sep