పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటనపై నటి మోక్ష సేనుప్తా రౌద్రాన్ని ప్రదర్శిస్తూ చేసిన డాన్స్ వీడియో వైరలవుతోంది. కాగా, మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలని వైద్యులు, పలు సంఘాలు చేస్తోన్న నిరసనలు కొనసాగుతున్నాయి. మోక్ష తెలుగులో అలనాటి రామచంద్రుడు, ఐ హేట్ యూ, నీతోనే నేను వంటి సినిమాల్లో నటించారు.
రేప్ ఘటనపై నటి ఉగ్రరూపం
18
Sep