సెక్రటేరియట్ వద్ద మహాగణపతి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

హైదరాబాద్లో ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనం సందడి కొనసాగుతోంది. తాజాగా శోభాయాత్ర సెక్రటేరియట్ వద్దకు చేరుకుంది. సచివాలయం ముందు నుంచి తరలివెళ్తున్న 70 అడుగుల మహాగణపతిని చూసేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఈ అద్భుత దృశ్యాన్ని బంధించేందుకు కెమెరామెన్లతో పాటు భక్తులు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ వీడియోను మీరూ చూసేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *