ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వ్యవహారం పెద్ద చర్చగా మారింది. శ్రీవారి లడ్డులో కల్తీ వెయ్యి వాడారు అని సీఎం చంద్రబాబే స్వయంగా ప్రకటించడంతో ఇది పెద్ద చర్చగా మారింది.అయితే ఇప్పటికే ఈ విషయం పై చాల మంది నేతలు చాల రకాలుగా స్పందించారు. ఇక తాజాగా బీజేపీ నేత మాధవి లత కూడా ఈ వ్యవహారం పై రియాక్ట్ అయ్యారు. తిరుపతి లడ్డు అంశం పై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి అని అన్నారు.
అయోధ్య కు లడ్డులు పంపించారు.. కాబట్టే దొరికారు : మాధవి లత
21
Sep