మిర్యాలగూడ పరువు హత్య బాధితురాలు అమృత ప్రణయ్ మీద ఇన్స్టాగ్రామ్లో ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవల ఆమె ప్రమోషన్స్, ఫ్యాషన్ వ్లాగ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోకాళ్లపైకి ఉన్న పొట్టి డ్రెస్సు ఫొటో వైరలవుతోంది. ‘భర్త చనిపోయిన అమ్మాయికి ఇలాంటి డ్రెస్లు అవసరమా?’ అని కామెంట్స్ వస్తున్నాయి. ఇంకొందరేమో ‘ఆమెకూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. దాన్ని మనం గౌరవించాలి’ అని వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి?
పొట్టి డ్రెస్సులో అమృత ప్రణయ్.. సోషల్ మీడియాలో ట్రాలింగ్స్
21
Sep