చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. గిన్నిస్
బుక్ రికార్డ్స్ చోటు దక్కడం అనేది
ఎప్పుడూ ఊహించని విషయమన్నారు.
నేను ఎప్పుడూ ఊహించని గౌరవం ఇవాళ
దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. నటన
కంటే ముందే నేను డ్యాన్స్కు శ్రీకారం
చుట్టానని ఈ సందర్భంగా తెలిపారు
చిరంజీవి. నటన కంటే డ్యాన్స్పై నాకున్న
ఇష్టమే గిన్నిస్ రికార్డ్లో చోటు దక్కడానికి
కారణం అనుకుంటానని అన్నారు. డ్యాన్స్
అనేది తనకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అని..
కొరియోగ్రాఫర్స్ వల్ల కూడా నా డ్యాన్స్లకు
క్రేజ్ వచ్చిందన్నారు. డ్యాన్స్కు అవార్డ్
వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు
అరుదైన గుర్తింపుపై మెగాస్టార్ చిరంజీవి కి
24
Sep