మహేష్ బాబు.. సీఎం సహాయనిధికి భారీ విరాళం

తెలంగాణలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు,

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

వరదల వల్ల పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ భారీ ఎత్తున నష్టం చేకూరింది. వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. ఈ సమయంలో సహాయం అందించేందుకు పలువురు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. వరదల సమయంలో తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి చెరొక 50 లక్షల చొప్పున సహాయం చేస్తానని అందిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను మహేశ్ బాబు నిలబెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *