AP: సనాతన ధర్మం కోసం పోరాటం చేయాలంటే ఈ దేశంలో తనను ఆపేవారు ఎవరూ లేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘సనాతన ధర్మం కోసం పోరాటం మొదలుపెడితే నేను చనిపోవడానికి సిద్ధం. కానీ అక్కడి వరకూ నేను విషయాలను తీసుకెళ్లను. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసమైనప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. YCPని అప్పుడు తొక్కడానికి మాకు శక్తి లేదనుకున్నారా? సమాజాన్ని ఐక్యంగా ఉంచాలనేదే మా ఆలోచన’ అని పవన్ తెలిపారు.
సనాతన ధర్మం కోసం పోరాటం
25
Sep