ప్రపంచ సుందరి టైటిల్ను భారత్ చివరగా 2017లో గెలుపొందింది. ప్రపంచ దేశాల్లో భారత్ వెనిజులా వద్దే అత్యధికంగా 6 చొప్పున టైటిల్స్ ఉన్నాయి. 1951లో UKలో ఎరిక్ మోర్లీ ప్రపంచ అందాల పోటీని మొదలుపెట్టారు. కాగా 1966లో భారత్ తరఫున రీటా ఫారియా తొలి టైటిల్ను గెలుచుకున్నారు. తర్వాత 1994లో ఐశ్వర్యా రాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖే, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ విజేతలుగా నిలిచారు
ప్రపంచ సుందరి’ టైటిల్స్ మన వద్ద ఎన్ని ఉన్నాయంటే
27
Sep