AP: తిరుమల పవిత్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని Dy.CM పవన్ తెలిపారు. లడ్డూ తయారీపై సైంటిస్ట్, రచయిత ఆనంద్ రంగనాథన్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ట్వీట్ చేశారు. ‘లడ్డూలను తయారు చేసిన తర్వాత నెయ్యిని పరీక్షించవద్దు. నెయ్యిని టెస్ట్ చేశాకే లడ్డూలు చేయండి. దీనికి HPLC, GCMS, DSC FTIR మెషీన్లు అవసరం. వాటికయ్యే ఖర్చు ₹1.65cr. శ్రీవారి నెలవారీ హుండీ ఆదాయం ₹110cr’ అని ఆనంద్ పేర్కొన్నారు.
తిరుమల లడ్డూ తయారీపై సూచనలు.. స్పందించిన పవన్ కళ్యాణ్
27
Sep