వందే భారత్’లో భజన చేస్తూ మాధవీ లత ప్రయాణం By SD News Comman Man Ijam Updated: Fri, 27 Sep, 2024 1:23 AM Politics Follow on 27 Sep బీజేపీ నాయకురాలు మాధవీ లత వందే భారత్ రైలులో భజన చేస్తూ హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఆమె ఇలా వినూత్నంగా తన స్పందన తెలియజేశారు. కాగా ఆమె వెంట ఉన్న అనుచరులు కూడా భజన చేస్తూ కనిపించారు WhatsApp Channel Join Now Telegram Channel Join Now Youtube Channel Subscribe Views: 17