బైక్పై ప్రేమజంట రొమాన్స్

హైదరాబాద్లో ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. పాతబస్తీ పహాడీషరీఫ్ రోడ్డులో యువకుడు బైక్ పెట్రోల్ ట్యాంక్పై యువతిని కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటూ వెళ్లారు. ఇది చూసిన ఇతర వాహనదారులు రోడ్డుపై ఈ పిచ్చి పనులు ఏంటని మండిపడ్డారు. ఓ బైకర్ వీడియో తీయగా అది వైరల్ అవుతోంది. పబ్లిక్గా ఇలాంటి పనులు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *