ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడం కోసం ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని 2024 లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత పొందిన కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదిలో అందించబడతాయి. ఇది తెదేపా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన హామీల్లో ఒకటి.
గ్యాస్ సీలిండర్ల పథకం వివరాలు ఎలా అప్లై చెయ్యాలి?
27
Sep