హర్షసాయిపై రేప్ కేసు నమోదవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. తాజాగా బాధితురాలితో హర్షసాయి గొడవపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ హోటల్లోని వరండాలో వీరిద్దరూ ఏదో విషయంలో వాదించుకున్నట్లు సీసీటీవీలో రికార్డయింది. బాధితురాలు కోపంతో వెళ్లిపోతుండగా హర్షసాయి తన మొబైల్లో ఏదో చూపిస్తూ ఆమెను ఆపినట్లు అందులో ఉంది. కాగా, ఇప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు.
బాధితురాలితో హర్షసాయి గొడవ
27
Sep