AP: ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రుల ఉత్సవాలకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి నుంచి దుర్గగుడి టోల్ గేట్ వరకు క్యూలైన్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. పుణ్యస్నానాలు, మాల విరమణ చేసే వారి కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్నప్రసాద వితరణకు సైతం ఏర్పాట్లు చేశారు. కాగా అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు
02
Oct