రూ.లక్షల ఫీజులు.. విద్యార్థులకు శిక్షలు

తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని పేరెంట్స్ రూ.లక్షలు పోసి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తుంటారు. రంగుల బ్రోచర్లలో కళకళలాడే కాలేజీల అసలు రంగు తనిఖీలు చేస్తే కానీ బయటపడటం లేదు. బాగుపడతారని కాలేజీల్లో చేర్చితే చదువుల ఒత్తిడి, నాసిరకమైన ఫుడ్, ఒకే గదిలో నలుగురిని ఇరికించడం సహా ఎన్నో సమస్యలతో విద్యార్థులు బాధపడుతున్నారు. అన్ని కార్పొరేట్ కాలేజీల్లోనూ తనిఖీలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *