ఎస్బీఐ బ్యాంక్ సర్వర్లు డౌన్ అవ్వడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలు మొదటి తారీఖున జీతాలు వేయలేకపోతున్నాయి. నిన్న కూడా సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తాయి. డబ్బులు కట్ అయినా పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇతర బ్యాంకుల్లోనూ ఈ సమస్యలు ఉన్నట్లు పలువురు వాపోతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా
SBI సర్వర్లు డౌన్.. కస్టమర్ల ఇబ్బందులు
02
Oct