అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు పవన్

AP: ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి ఆయన కాలినడకన తిరుమల కొండకు బయలుదేరారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు. అక్టోబర్ 3న తిరుపతిలో జరిగే వారాహి సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికి విజయవాడ తిరుగు పయనమవుతారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *