ఆర్మీకి బులెట్రూఫ్ జాకెట్స్..

రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ(DRDO), ఢిల్లీ ఐఐటీ కలిసి భారత సైన్యం కోసం బులెట్ ప్రూఫ్ జాకెట్లను తయారుచేశాయి. వీటిని ‘అభేద్’గా పిలుస్తున్నాయి. ఏకే-47, స్నైపర్ తూటాలను కూడా తట్టుకోగల సామర్థ్యం వీటి సొంతమని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న జాకెట్లకంటే ఇవి చాలా తేలికగా ఉంటాయని, 8 తూటాలను ఆపగలవని వివరించారు. వీటి ఉత్పత్తిని 3 సంస్థలకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *