డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన బారసాలలో కత్తి పట్టుకున్నారని ఆయన తల్లి కొణిదెల అంజనమ్మ తెలిపారు. ‘అమ్మ మనసు’ అనే ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ముగ్గురు కుమారులు చిరంజీవి, నాగబాబు, పవన్ జీవిత విశేషాల గురించి చెప్పారు. చిన్నప్పటి నుంచి పవన్కు పుస్తకాలు చదవడమంటే ఇష్టమని, పవన్ అంటే చిరంజీవికి చెప్పలేనంత ఇష్టమని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫుల్ వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలుస్తోంది
పవన్ అప్పుడే కత్తి పట్టాడు: అంజనమ్మ
04
Oct