టాటా గ్రూప్ అనేది అనేక కంపెనీల సముదాయం. ఇందులో ఆటో మొబైల్స్ మొదలుకొని ఫైనాన్స్, టెలికాం, మీడియా, ఆహార ఉత్పత్తులు, టెక్నాలజీ, ఇన్ఫ్రా, ఎయిరోస్పేస్ వంటివి ఉన్నాయి. టాటా అనేది భారత్‌కు చెందిన కంపెనీ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దాదాపు 100 దేశాల్లో వ్యాపారాలను కొనసాగిస్తోంది. రతన్ టాటా హయాంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. టాటా గ్రూప్ కంపెనీస్ పూర్తి లిస్ట్‌ను పైన ఫొటోలో చూడొచ్చు
టాటా వ్యాపార సామ్రాజ్యం ఇదే..
10
Oct