దసరా రోజు పుట్టిన చిన్నారికి అమ్మవారిలా!

ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందని బాధపడే రోజుల నుంచి పండుగ చేసుకునే స్థితికి ప్రజల ఆలోచనా విధానం మారింది. అయితే, విజయదశమి రోజున ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పండుగ రోజు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టడంతో వైద్యులు ఆ చిన్నారికి పట్టువస్త్రాన్ని చుట్టి కిరీటం ధరింపజేశారు. ఆ దుర్గమ్మే చిన్నారి రూపంలో తమ ఇంటికి వచ్చిందని కుటుంబసభ్యులు భావించారు. చిన్నారి పాదాలకు నమస్కరిస్తూ సంబరాలు చేసుకున్న వీడియో వైరలవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *