అనంతపురంలో ‘పండమేరు’ ఉద్ధృతి.. పలు ప్రాంతాలు జలమయం

అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో నగరానికి ఆనుకుని ఉన్న పండమేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద పోటెత్తడంతో ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ నీట మునిగింది. ఫొటోలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *