అన్‌స్టాపబుల్ సీజన్ 4 డైలాగ్స్ ప్రోమో అదిరింది
అంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు
బాలకృష్ణ (Balakrishna). గతంలో
తెలుగులో వచ్చిన టాక్ షోలకు భిన్నంగా
షోను హోస్ట్ చేస్తూ బాలయ్య..అస్సల్
తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు.
ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ,
టైమింగ్, అదిరిపోయే ప్రశ్నలతో
అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు
వచ్చినా వారితో సరదా మాటలతో పాటు
ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన
వినోదాన్ని అందిస్తున్నారు.