రైలు పట్టాలపై మంటలు.. ఎందుకంటే?

చికాగోలో రైలు పట్టాలపై మంటలు ఏర్పాటు చేసిన వీడియో వైరలవుతోంది. మన దగ్గర అలాంటి మంటలుంటే రైళ్లను నిలిపివేస్తారు. కానీ, అక్కడ ఆ మంటలను అధికారులే ఏర్పాటు చేస్తారు. దీనికో కారణం ఉంది. అత్యల్ప ఉష్ణోగ్రతల్లో చల్లదనానికి ట్రాక్స్ జాయింట్ల వద్ద విడిపోతాయి. విపరీతమైన చలి లోహాన్ని కుచించుకుపోయేలా చేస్తుంది. అందుకే ట్రాకులపై కృత్రిమంగా మంటలు ఏర్పాటు చేస్తారు. ఉత్తర అమెరికాలోనూ ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *