తూర్పు లద్ధాక్లోని డెప్సాంగ్, డెమోచోక్ ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల బలగాలు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నాయి. ఛాయ్, బిస్కెట్లు పంచుకున్నాయి. ఈ సందర్భంగా చైనా సైనికులతో భారత జవాన్లు జై శ్రీరామ్ నినాదాలను చేయించడం విశేషం. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల్ని తగ్గించేలా ఒప్పందానికి వచ్చామని భారత్, చైనా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
చైనా సైనికులతో జై శ్రీరామ్ నినాదాలు చేయించిన జవాన్లు
25
Oct