TG: నల్గొండ రూరల్ ఎస్సై సైదాబాబుని సస్పెండ్ చేయాలంటూ 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు స్టేషన్ వద్ద పెద్దఎత్తున నిరసనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు మిగతా పోలీసులు బారికేడ్లు, బైక్లు అడ్డుపెట్టారు. రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా తమ కుటుంబీకులు ఇటీవల స్టేషన్ వద్ద ఆందోళనకు దిగగా, ఎస్సై వారిని బూతులు తిట్టారని కానిస్టేబుళ్లు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్ ముందు కానిస్టేబుళ్ల నిరసన
27
Oct