వారంలోనే 10 ఏనుగులు మృత్యువాత

MP బాంధవ్ఢ్ టైగర్ రిజర్వ్ (BTR)లో ఈ వారంలోనే 10 ఏనుగులు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. వీటి మరణాలకు సంబంధించి అనుమానాస్పదంగా ఏమీ కనిపించడం లేదని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంబాదే తెలిపారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీకి చెందిన వైల్డైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులతో కమిటీని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *