స్పెయిన్ లో భారీ వర్షాలు, వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. ఇప్పటి వరకు 158 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వాలెన్సియా సిటీలోని 155 మంది మృత్యువాత పడినట్లు తెలిపారు. వరదల తర్వాత పరిస్థితి భయానకంగా ఉంది. కొట్టుకుపోయిన వాహనాల్లోనే మృతదేహాలు బయటపడుతున్నాయి. భారీ వృక్షాలు నేలకూలగా విద్యుత్ లైన్లు, రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి.
158 మంది దుర్మరణం
01
Nov